Current Affairs Telugu Daily

చంద్రన్న బీమా పర్యవేక్షణకు జిల్లా కమిటీలు
చంద్రన్న బీమా పథకం అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
  • కలెక్టర్‌ ఛైర్మన్‌గా 8 మంది సభ్యులతో ఈ కమిటీలను నియమిస్తూ 2018 జులై 4న ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఫోరెన్సిక్‌, శవపరీక్ష నివేదిక సమర్పణలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి.

views: 1001

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams