Current Affairs Telugu Daily

నటుడు నారాయణమూర్తికి శ్రీశ్రీ పురస్కారం 
మహాకవి శ్రీశ్రీ వర్థంతి పురస్కరించుకుని ఎక్స్‌రే, టి.కృష్ణ మెమోరియల్‌ నాగార్జున పరిషత్‌ సంస్థల ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో నారాయణమూర్తిని శ్రీశ్రీ పురస్కారంతో సత్కరించారు.
views: 1107

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams