Current Affairs Telugu Daily

ఎస్వీ రంగారావు 100వ జయంతి వేడుకలు
విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు 100వ జయంతి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఎలూరు సమీపంలో కలపర్రు టోల్‌గేట్‌ వై జంక్షను వద్ద ఎస్వీఆర్‌ మేనల్లుడు, ఏలూరు శాసనసభ్యుడు బడేటి బుజ్జి ప్రతిష్ఠించిన 12.5 అడుగు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జులై 3న ఆవిష్కరించారు. 
views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams