Current Affairs Telugu Daily

ఏపీలో రేషన్‌ షాపుల ద్వారా 2 కిలోల కందిపప్పు 
రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసే కందిపప్పును ఒక కిలో నుంచి 2 కిలోలకు పెంచాలని తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 జులై 2న ఉత్తర్వులు జారీచేసింది. జూలై నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
views: 891

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams