Current Affairs Telugu Daily

మాజీ ఎమ్మెల్యే ఏనుగు నారాయణరెడ్డి మృతి 
మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమర యోధుడు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్‌పల్లికి చెందిన ఏనుగు నారాయణరెడ్డి(90) 2018 జులై 2న మృతి చెందారు.
  • 1962లో ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం వదిలి బుగ్గారం నియోజకవర్గం (ప్రస్తుత కోరుట్ల నియోజకవర్గం) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మోహన్‌రెడ్డిపై గెలుపొందారు.
  • 1962-67 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గ సభ్యుడిగా కొనసాగారు.

views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams