Current Affairs Telugu Daily

తెలంగాణ విద్యుత్తు కమిటీకి ఐఈఎక్స్‌ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సమన్వయ కమిటీకి ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌(ఐఈఎక్స్‌) ఎక్సలెన్స్‌ అవార్డు దక్కింది.
  • 2018 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. 2018 జూన్‌ 27న న్యూడిల్లీలో జరిగిన కార్యక్రమంలో కమిటీ చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరశర్మ, ఎస్‌ఈ వి.మన్మథరావు ఈ అవార్డు అందుకున్నారు.

views: 1006Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams