Current Affairs Telugu Daily

టీఎస్‌ఎస్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సంజీవ్‌కుమార్‌ గిన్నిస్‌ రికార్డు
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బీ గంగారంలోని టీఎస్‌ఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ సంజీవ్‌కుమార్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో రెండు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు.
  • 2017 ఏప్రిల్‌ 30న మధురైలో జరిగిన తైక్వాండోలో లార్జెస్ట్‌ తైక్వాండో డిస్‌ప్లే పూమోస్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు.
  • 2018 జనవరి 26న హైదరాబాద్‌లో గంటలో 2,027 ‘కిక్స్‌’ చేసి మరొక గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.

views: 1363



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams