Current Affairs Telugu Daily

సౌర కుటుంబం ఆవల వంద కొత్త గ్రహలు
సౌర కుటుంబం ఆవల కొత్తగా 104 గ్రహలను అమెరికా శాస్త్రవేత్తలు నాసాకు చెందిన కేప్లర్ వ్యోమనౌక అందించిన డాటను ఉపయోగించి కనుగొన్నారు. ఇందులో జీవం ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
views: 1234

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams