Current Affairs Telugu Daily

తెలంగాణలో పోలీస్‌ శాఖ ఇన్విస్టిగేషన్‌ సపోర్టు సెంటర్‌ ఏర్పాటు 
రాష్ట్రంలో శిక్షాశాతం పెంచే ఉద్దేశంతో తెలంగాణ పోలీసు దర్యాప్తు మద్దతు కేంద్రం (ఇన్విస్టిగేషన్‌ సపోర్టు సెంటర్‌, ఐఎస్‌సీ) ఏర్పాటు చేశారు.
  • కేసు దర్యాప్తులో విశేష అనుభవం ఉన్న మాజీ అధికారులు, న్యాయనిపుణుల వంటివారితో ఏర్పాటైన ఈ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా 24 గంటపాటూ అందుబాటులో ఉంటుంది.
  • ఈ తరహా దర్యాప్తు మద్దతు కేంద్రం ఏర్పాటు చేయడం దేశంలోనే ప్రథమం.

views: 938

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams