Current Affairs Telugu Daily

ICAI ప్లాటినం జూబ్లీ వేడుకలు ప్రారంభం 
భారత ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల సంస్థ(ICAI) ప్లాటినం జూబ్లీ వేడుకలను 2018 జులై 1న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ డిల్లీలో ప్రారంభించారు.
  • భారతదేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) 2025 నాటికి రెట్టింపై 5 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.340 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చెప్పారు. 
ICAI-Institute of Chartered Accountants of India

views: 773

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams