Current Affairs Telugu Daily

హంబన్‌టోటాలో శ్రీలంక దక్షిణ నావికాదళం ప్రధాన కార్యాలయం
చైనాకు లీజుకు ఇచ్చిన హంబన్‌టోటా నౌకాశ్రయానికి దక్షిణ నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని తరలించాలని శ్రీలంక నిర్ణయించింది.
  • సైనిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి చైనాను అనుమతించబోమని శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే స్పష్టం చేశారు.
  • శ్రీలంక గతంలో హంబన్‌టోటా ఓడరేవుపై చైనాకు హక్కు కల్పిస్తూ 99 ఏళ్ల లీజుకిచ్చింది. 

views: 843

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams