Current Affairs Telugu Daily

అమెరికా ‘ద కాపిటల్‌ గజెట్‌’ పత్రికా కార్యాలయంలో కాల్పులు 
అమెరికా లోని  మేరిలాండ్‌లో గల అన్నాపోలీస్‌కు చెందిన ‘ద కాపిటల్‌ గజెట్‌’ పత్రిక కార్యాలయంలో 2018 జూన్ 28 న ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు జర్నలిస్టులు ఉన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని శ్వేతజాతీయుడైన జరాద్‌ వారెన్‌ రామోస్‌(38)గా పోలీసులు గుర్తింఛి అరెస్టు చేసారు. 
views: 1195



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams