Current Affairs Telugu Daily

భూగర్భ డ్రైనేజీలకు మార్గదర్శకాలు
గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీల నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
  • నియోజవర్గ కేంద్రాలుగా ఉన్న 5 వేల కంటే జనాభా ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీతో పాటు అంతకంటే తక్కువ జనాభా ఉన్న ఎస్టీ నియోజకవర్గ కేంద్రాలైన పాడేరు, అరకు, రంపచోడవరం, సీతంపేట, కేఆర్‌ పురం, చింతూరులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టనున్నారు.
  • ఆలూరు, కుప్పం, సింగరాయకొండ మినహా 13 రూర్బన్‌ క్లస్టర్‌ కేంద్రాల్లోనూ నిర్మాణాలు ప్రారంభిస్తారు.

views: 1041Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams