Current Affairs Telugu Daily

వీగిపోయిన అమెరికా వలస బిల్లు
ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు 2018 జూన్‌ 28న ప్రతినిధుల సభలో వీగిపోయింది.
  • దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్‌ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.
  • రిపబ్లికన్‌ పార్టీ సభ్యుడు బాబ్‌ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు, వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి.

views: 876

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams