Current Affairs Telugu Daily

నాగాయలంక క్షిపణి పరీక్ష కేంద్రానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గొల్లలమోద దగ్గర సముద్ర తీరంలోని 154 హెక్టార్లలో డీఆర్‌డీఓ ఏర్పాటుచేసే క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • ఒడిశాలోని బాలాసోర్‌ తర్వాత దేశంలో రెండో క్షిపణి పరీక్ష కేంద్రంగా నాగాయలంక నిలువనుంది.

views: 1108

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams