Current Affairs Telugu Daily

థర్మాకోల్‌ని పోలిన ‘స్టిరోఫామ్‌’ ఇళ్ళు
భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు ముంచుకొచ్చినా తట్టుకునే నివాసాలను థర్మాకోల్‌ని పోలిన ‘స్టిరోఫామ్‌’తో నిర్మిస్తున్నారు.

జపాన్‌ డోమ్‌ హౌస్‌ అనే సంస్థ ఇళ్లని నిర్మిస్తోంది. ఈ ఇళ్లు తక్కువ బరువు ఉండటమే కాకుండా దశాబ్దాల పాటు భూకంపాలను తట్టుకొని నిలవగలవు. ఈ ఇళ్ల నిర్మాణం ఇటీవల మొదలైందేమీ కాదు. దాదాపు 15ఏళ్ల నుంచే వీటి నిర్మాణం జరుగుతోంది. కానీ ఈ మధ్య వీటికి డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది.


views: 875

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams