Current Affairs Telugu Daily

సింగపూర్‌ మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటన
సింగపూర్‌ ప్రభుత్వ సాంఘిక, కుటుంబ సంక్షేమ మంత్రి డెస్మండ్‌ లీ 2018 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ తో సమావేశమయ్యారు. నూతన రాజధాని అమరావతి, రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు సింగపూర్‌ ప్రభుత్వానికి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  సింగపూర్‌లో అమలు చేస్తున్న డ్రోన్‌ పెట్రోలింగ్‌ పరిజ్ఞానాన్ని విశాఖ సముద్ర తీరంలో అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. 
views: 1020

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams