Current Affairs Telugu Daily

ప్రధాని నరేంద్ర మోడీతో నిక్కీ హేలీ సమావేశం 
ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత ప్రతినిధి,  భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ 2018 జూన్ 27న న్యూడిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటంతోపాటు పలు రంగాల్లో భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా  నిక్కీ హేలీ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థితో సమావేశమయ్యారు.
views: 1090

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams