Current Affairs Telugu Daily

తెలంగాణ తూనికలు, కొలతల శాఖకు స్కోచ్‌ పురస్కారం 
తెలంగాణ రాష్ట్ర తూనికలు, కొలతల శాఖకు స్కోచ్‌ జాతీయ పురస్కారం లభించింది. డిల్లీలో 2018 జూన్‌ 23న ఆ శాఖ మేడ్చల్‌ జిల్లా ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ పురస్కారాన్ని అందుకున్నారు. ఎమ్మార్పీ ధరలు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న దుకాణాలపై దాడులు చేయడం,  ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలను తూనికలు, కొలతల శాఖ చేపట్టింది.
views: 1224Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams