Current Affairs Telugu Daily

జాతీయ మహిళ కమిషన్‌ సలహాదారుగా త్రిపురాన వెంకటరత్నం
జాతీయ మహిళ కమిషన్‌ సలహాదారుగా తెలంగాణ మహిళ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ త్రిపురాన వెంకటరత్నం నియమితులయ్యారు. 2018 జూన్‌ 22న ఆమె బాధ్యతలు చేపట్టారు. 
views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams