Current Affairs Telugu Daily

ఐకాన్‌ భవనానికి భూమిపూజ
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి సమీపంలోని రాయపూడి వద్ద ఏపీ ఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఐకాన్‌ భవనానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జూన్‌ 22న భూమిపూజ చేశారు.
  • వినూత్నమైన ఆలోచనలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రవాసులకు పిలుపునిచ్చారు. 

views: 1095



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams