Current Affairs Telugu Daily

తెలంగాణకు స్కోచ్‌ అవార్డు 
దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలు తీసుకొచ్చిన పురపాలక, నగరపాలక సంస్థలకు స్కోచ్‌ సంస్థ ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ పలు అవార్డులను దక్కించుకుంది.
  • 52వ స్కోచ్‌ సదస్సు సందర్భంగా సంస్థ ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ ఈ అవార్డు ప్రదానం చేశారు.
  • ఘన వ్యర్థాల నిర్వహణ, ఎల్‌ఈడీలు బల్బ్ లు  , నూతన ఆవిష్కరణలు, ‘మన సిరిసిల్ల సీనియర్‌ సిటిజన్‌ సర్వీసెస్‌ సేవ’కు గాను సిరిసిల్ల పురపాలక సంస్థకు అవార్డు దక్కాయి.
  • స్పెషల్‌ ప్రిస్టీజియస్‌ అవార్డు కూడా సిరిసిల్లకు దక్కింది.
  • హరితహారం, ఎల్‌ఈడీ బల్బ్ లు  ఏర్పాటులో కరీంనగర్‌కు అవార్డు దక్కాయి.
  • షాద్‌నగర్‌, బోడుప్పల్‌, రెండు ప్రభుత్వల సంస్థలకూ స్కోచ్‌ అవార్డులు లభించాయి. 
  • సాంకేతికను ఉపయోగించుకొని విద్యార్థులకు, కళాశాలలకు మెరుగైన సేవను సమర్థంగా అందజేసినందుకు తెలంగాణ ఇంటర్‌బోర్డుకు స్కోచ్‌ పురస్కారం లభించింది. 

views: 1104

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams