Current Affairs Telugu Daily

మధుమేహ రోగులకు అధునాతన పరికరం 
రక్త నమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్థులు రక్తంలో చక్కెర స్థాయి పరీక్షించుకోడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు చెన్నైలోని సెయింట్‌ పీటర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పరిశోధన కేంద్రంలోని బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం 2018 జూన్‌ 19న వెల్లడించింది.
  • ‘రోగి ముక్కు ద్వారా గాలిని ఈ పరికరంలోకి వదులుతూ చక్కెర స్థాయిని పరీక్షించుకోవచ్చు.
  • బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ కాంతారాజ్‌ సూచనలు, సలహాతో విద్యార్థిని నాన్సి ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. 

views: 858

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams