Current Affairs Telugu Daily

కృష్ణా డెల్టాకు నీటి విడుదల 
ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జూన్‌ 20న ప్రారంభించారు.
  • నూతనంగా నిర్మించిన హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తూర్పు డెల్టాకు నీటిని వదిలారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. 

views: 852

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams