రాడార్ నుంచి వెలువడే రేడియో తరంగాలు దృఢమైన కాంక్రీట్ గోడలు వెనుక దాగున్న వ్యక్తులనూ వారి శరీరాల నుంచి వెలువడే స్వల్పస్థాయి విద్యుదయస్కాంత తరంగాల ద్వారా పసిగడతాయి. గాలి పీల్చినప్పుడు ఏర్పడే చిన్న కదలికలను సైతం ఇవి గుర్తిస్తాయి. తద్వారా ఇళ్లలో దాగి ఉండే ఉగ్రవాదుల జాడ కనిపెట్టటం సులభమవుతుందని సైనికాధికారి ఒకరు తెలిపారు.
views: 1024