Current Affairs Telugu Daily

భారీ రక్షణ బిల్లులకు అమెరికా సెనేట్‌ ఆమోదం
రక్షణ రంగానికి సంబంధించి 716 బిలియన్‌ డాలర్ల (రూ.49 లక్ష కోట్లు) బిల్లులును అమెరికా సెనేట్‌ 2018 జూన్‌ 19న 85-10 ఓట్ల ఆధిక్యంతో ఆమోదించింది.
  • అమెరికాకు ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉన్న భారత్‌తో బంధాలను బలోపేతం చేసుకునే అంశం కూడా దీనిలో ఉంది.
  • దిగువ సభ, ఎగువ సభ ఆమోదించిన బిల్లులల్లో కొన్ని పద్దుల్లో  వ్యత్యాసం ఉండడంతో ఉభయ సభ సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
  • అధ్యక్షుడి ఆమోదం నిమిత్తం పంపించడానికి ముందు దీనిపై మరోసారి ఓటింగ్‌ చేపడతారు.

views: 787

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams