Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేశారు.
  • రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటాన్ని ఎవ్వరూ శంకించకూడదనే తాను వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.
  • తనకున్న బాంధవ్యాలను అడ్డుగా చూపుతూ కొంతమంది నాయకులు చేస్తున్న ఆరోపణలు చాలా బాధించాయని, అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 
  • కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పరకాల ప్రభాకర్‌ యొక్క సతీమణి

views: 859Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams