Current Affairs Telugu Daily

భీమవరం బాలికలకు ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ఆరేళ్ల బాలిక భూపతిరాజు తనిష్క సెకన్‌కు 320 నాటికల్‌ మైళ్ల వేగంతో, తక్కువ సమయంలో ఎక్కువ బాణాలు సంధించిన క్రీడాకారిణిగా ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
  • 2018 జూన్‌ 17న భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన రికార్డు నమోదు పోటీలో తనిష్క కేవలం 16 నిమిషాల 50 సెకన్ల వ్యవధిలో 100 బాణాలను 40 సెంటీమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకేలా ప్రతిభను చాటింది. 

views: 1182

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams