Current Affairs Telugu Daily

ఖైరతాబాద్‌లో ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’ 
దేశంలోనే అత్యంత పెద్ద వినాయకుడిగా పేరొందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణపతి ఈసారి ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా కొలువుదీరనున్నాడు.
  • అందుకు సంబంధించిన వివరాలను 2018 జూన్‌ 17న ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌, విగ్రహ శిల్పి రాజేంద్రన్‌ విడుదల చేశారు. 
  • ‘శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి’ విగ్రహం ఎత్తు 57 అడుగులు , వెడల్పు 24 అడుగులుగా ఉండనుంది.
  • 60 అడుగుల  తర్వాత ఏటా ఒక అడుగు తగ్గించాలనే నిర్ణయం ప్రకారం గత ఏడాదే 57 అడుగులుగా ఉండాల్సి ఉన్నా, శిల్పి షష్టి పూర్తి నేపథ్యంలో విగ్రహాన్ని 60 అడుగులుగా చేశారు.
  • దాంతో గత ఏడాది ఉండాల్సిన 57 అడుగులు ఈ పర్యాయం రూపుదిద్దుకోనుంది.

views: 1079

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams