Current Affairs Telugu Daily

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్య ప్రాజెక్టు’పై ఆర్థికవేత్తల సమావేశం
టాటా ట్రస్టు, కోపెన్‌హెగెన్‌ కాన్‌సెన్సస్‌ సెంటర్‌ సంయుక్తంగా ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్య ప్రాజెక్టు’ పేరిట పరిశోధన పత్రాలు వెలువరించాయి.
  • వీటిని అధ్యయనం చేసే క్రమంలో భాగంగా 2018 జూన్‌ 16న విజయవాడలో నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త ఫిన్‌ క్యిడ్‌ల్యాండ్‌ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రఖ్యాత ఆర్థికవేత్తలతో సమావేశమయ్యారు.
  • కర్బన ఉద్గారా నియంత్రణకు కేవలం  ప్రభుత్వాలు మాత్రమే ఏమీ చేయలేవని, ప్రజలు  ఆ దిశగా స్వచ్ఛందంగా కదిలితేనే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఫిన్‌ క్యిడ్‌ల్యాండ్‌ పేర్కొన్నారు. 

views: 1012

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams