Current Affairs Telugu Daily

సీనియర్‌ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతి 
తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్‌ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు(79) 2018 జూన్‌ 15న హైదరాబాద్‌లో మృతి చెందారు.
  • ఖమ్మం జిల్లా, కామేపల్లి మండలం, పండితాపురం గ్రామానికి చెందిన ఆదిరాజు 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
  • ఉద్యమం, చరిత్రపై వ్యాసాలు రాశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం 2018 జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పురస్కారం ప్రకటించింది.
  • ఆదిరాజు పలు తెలుగు, ఇంగ్లీష్‌ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. జనతా, రాజధాని పత్రికలను నడిపారు. 

views: 1031

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams