Current Affairs Telugu Daily

సూలూరు కేంద్రంగా ‘తేజస్‌’ సేవలు
తేలికపాటి యుద్ధ విమానం- తేజస్‌(వాయుసేన 45వ స్క్వాడ్రన్‌) విభాగం ఇకపై తమిళనాడులోని వాయుసేన స్థావరం సూలూరు కేంద్రంగా సేవలందించనుంది.
  • ఇప్పటివరకూ తేజస్‌ విమానా లతయారీ కేంద్రమైన బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో సంబంధిత విభాగం విధులు నిర్వహించింది. 2016లో తేజస్‌ వాయుసేనలో చేరింది. 

views: 874

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams