Current Affairs Telugu Daily

జీడీపీ వృద్దిరేటు 7.4%
భారత GDP వృద్ది అంచనాలను ఈ ఏడాది, వచ్చే ఏడాదికి స్వల్పంగా తగ్గిస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ప్రకటించింది. 2016, 2017లలో GDP వృద్ది 7.5% ఉంటుందని గతంలో లెక్కకట్టగా దానిని 7.4% కి పరిమితం చేసింది. పెట్టుబడులు పుంజుకోవడం మరింత నెమ్మదించటం దీనికి కారణంగా IMF పేర్కొంది.
views: 1157

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams