Current Affairs Telugu Daily

నాస్తికుల కంటే ఆస్తికుల జీవితకాలమే ఎక్కువ 
నాస్తికుల కంటే ఆస్తికులు సగటున నాలుగేళ్లు ఎక్కువగా జీవిస్తున్నారని అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది.
  • 2010 నుంచి 2012 వరకు 42 నగరాల్లో చనిపోయిన పలువురి వివరాలను ఓహియో స్టేట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సేకరించారు.
  • లారా వాలెస్‌ నేతృత్వాన నిర్వహించిన అధ్యయనం వివరాలు ‘సోషల్‌ సైకాజీ అండ్‌ పర్సనాలిటీ సైన్స్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నవారు సగటున 5.64 ఏళ్లు ఎక్కువగా జీవించారు.
  • లింగం, వివాహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది 3.82కు తగ్గింది. కొన్ని మతాచారా ప్రకారం మద్యం, వ్యభిచారం నిషిద్ధమని తెలిసిందే. ఇలాంటి నియమాలు వారి ఆరోగ్యాన్ని కాపాడాయి.

views: 900

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams