Current Affairs Telugu Daily

మూడు గంటల్లో అండర్‌బ్రిడ్జి!
జహీరాబాద్-హైదరాబాద్ మార్గంలోని అల్లీపూర్ శివారులో కేవలం మూడు గంటల్లోనే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అప్పటికే నిర్మించి ఉంచిన రెడీమేడ్ కాంక్రీట్ అచ్చులను, సిద్ధం చేసిన గుంతల్లో క్రేన్ల సాయంతో నిలిపారు. అంతే.. బ్రిడ్జి తయార్! మూడు గంటల తర్వాత ఆ మార్గంలో రైలు యథావిధిగా చుక్‌చుక్.. మంటూ వెళ్లిపోయింది. 
views: 1012



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams