Current Affairs Telugu Daily

కోచ్‌ తుషార్‌ ఆరొథెపై బీసీసీఐకి భారత మహిళా క్రికెటర్ల ఫిర్యాదు
కోచ్‌ తుషార్‌ ఆరొథె తమకొద్దని భారత మహిళల క్రికెట్‌ జట్టు సభ్యులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు.
  • జట్టు వ్యవహారాల్లో అతను అతిగా జోక్యం చేసుకోవడమే దీనికి కారణమని వారు చెప్పారు. మైదానంలో తీసుకునే నిర్ణయాల్లో తుషార్‌ అనవసరంగా కలగజేసుకుంటున్నట్లు జట్టు సభ్యులు ఆరోపించారు.
  • తాజాగా ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ చేతిలో భారత్‌ అనూహ్యంగా ఓడిపోవడానికి కారణం జట్టు ఎంపికలో లోపాలే అంటున్నారు.
  • కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఇష్టం లేకుండా తుషారే తుది జట్టును ఎంపిక చేసినట్లు వారు చెబుతున్నారు. 

views: 970

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams