Current Affairs Telugu Daily

దక్షిణ కొరియాలో అమెరికా సైనిక విన్యాసాలు నిరవధిక నిలిపివేత
దక్షిణ కొరియాతో జరిగే సంయుక్త సైనిక విన్యాసాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
  • ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో చర్చల సందర్భంగా ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హామీ ఇచ్చాడు.
  • అమెరికాకు చెందిన 28,500 మంది సైనికులు ద.కొరియాలో మోహరించి ఉంటారు.
  • సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టులో కంప్యూటరీకృత ఆదేశాలతో రెండు వారాల పాటు సంయుక్త విన్యాసాలు చేస్తుంటారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు - మూన్‌ జే ఇన్‌
దక్షిణ కొరియా ప్రధాని - లీ నక్‌ యోన్‌
దక్షిణ కొరియా రాజధాని - సియోల్‌ 

views: 785

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams