Current Affairs Telugu Daily

తెలంగాణ పౌరసరఫరాల శాఖకు జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డు
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
  • ఈ-పీడీఎస్‌ విధానం ఫలవంతం చేసినందుకుగాను తెలంగాణ పౌరసరఫరాల శాఖకు జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డు-2018 లభించింది.
  • 2018 జూన్‌ 13న డిల్లీలో జరిగిన కార్యక్రమంలో కోయెస్‌ ఏజ్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ కపిల్‌దేవ్‌ సింగ్‌ చేతుల మీదుగా తెలంగాణ పౌరసరఫరా శాఖ జనరల్‌ మేనేజర్‌ జి.రాజేందర్‌ అవార్డును అందుకున్నారు.

views: 1091



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams