Current Affairs Telugu Daily

స్వచ్ఛ ఐకానిక్‌గా మంత్రాలయం
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ ప్రాజెక్టు ఫేజ్‌-3లో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి క్షేత్రంకు చోటు దక్కింది. స్వచ్ఛ ఐకానిక్‌ ప్లేసెస్‌ ప్రాజెక్టు ఫేజ్‌-3లో భాగంగా కేంద్ర తాగునీరు, పారిశుధ్య శాఖ 10 ప్రదేశాలను ఎంపిక చేసి ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి క్షేత్రం కూడా ఒకటి. 
views: 995

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams