Current Affairs Telugu Daily

లీగల్‌ మెట్రాలజీశాఖ పరిధిలోకి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ విభాగం
ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ విభాగాన్ని లీగల్‌ మెట్రాలజీశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబునాయుడు ఆమోదం తెలపడంతో ఫుడ్‌ సేఫ్టీ విభాగం లీగల్‌ మెట్రాలజీ కిందకు వచ్చింది.
views: 947



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams