Current Affairs Telugu Daily

మధుమేహ వ్యాదిగ్రస్తులకు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబరు 1800 121 2096
మధుమేహ వ్యాదిగ్రస్తుల కోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హైదరాబాద్‌(ఐఐపీహెచ్‌) టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నెంబరు 1800 121 2096ను ఆరంభించింది.
  • మధుమేహానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడంతో పాటు వ్యాధిగ్రస్తులు తమ సందేహాలను ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు.
  • ది క్వీన్‌ ఎలిజబెత్‌ డైమండ్‌ జూబ్లీ ట్రస్టు సహకారంతో చేపట్టిన ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ సేవను 2018 జూన్‌ 12న మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హైదరాబాద్‌లో ప్రారంభించారు. 

views: 916

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams