Current Affairs Telugu Daily

సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు అసాధారణ నాయకత్వ పురస్కారం
ప్రముఖ ఆర్థికాంశాల అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ స్టడీస్‌ (ఐఈఎస్‌) ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ నాయకత్వ పురస్కారానికి సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ను ఎంపిక చేసింది. జూన్‌ 28న దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు (గ్లోబల్‌ ఎకనామిక్‌ సమ్మిట్‌)లో శ్రీధర్‌కు పురస్కారం ఇవ్వనున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి, ఆర్థిక అభివృద్థికి ఆర్థిక నిపుణులు, పార్లమెంటేరియన్లు, సంబంధిత మేధావులతో ఐఈఎస్‌ పరిశోధనాత్మక అధ్యయనాలు నిర్వహిస్తోంది.
  • శ్రీధర్‌ ఇటీవల ఆసియా పిసిఫిక్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌-2018 అవార్డును అందుకున్నారు. 

views: 1085

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams