Current Affairs Telugu Daily

33 మంది ప్రవాస భారతీయులకు ఎలిజబెత్‌ జన్మదిన పురస్కారాలు
బ్రిటన్‌లోని 33 మంది ప్రవాస భారతీయులకు మహారాణి ఎలిజబెత్‌-2 జన్మదిన పురస్కారాలు లభించాయి. వారిలో రాజకుటుంబ వైద్యుడు సత్యజిత్‌ భట్టాచార్య ఉన్నారు. ఆయనకు లెఫ్టినెంట్‌ ఆఫ్‌ ద రాయల్‌ విక్టోరియన్‌ ఆర్డర్‌(వీఎల్‌ఓ) పురస్కారం లభించింది. మాంచెస్టర్‌కు చెందిన మానసిక వైద్యుడు జస్వీందర్‌ సింగ్‌ బామ్రాకు కమాండర్‌ ఆఫ్‌ ద మోస్ట్‌ ఎక్సెలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ అంపైర్‌ (సీబీఈ) అవార్డు ప్రకటించారు. మిగిలిన వారికి ఇతర శ్రేణుల్లోని బహుమతులు లభించాయి.
views: 901

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams