Current Affairs Telugu Daily

నేపాల్‌ ప్రధానిగా షేర్‌ బహాదుర్‌ దేవుబా
నేపాల్‌ తదుపరి ప్రధానిగా షేర్‌ బహాదుర్‌ దేవుబా (70) ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడైన దేవుబా ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించనుండడం ఇది నాలుగోసారి. రాజకీయంగా గందరగోళ పరిస్థితులున్న కీలక సమయంలో ఆయన ప్రభుత్వ పగ్గాలను చేపడుతున్నారు. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయనకు తిరుగులేని ఆధిక్యం లభించింది. 601 మంది సభ్యుల పార్లమెంట్‌లో 558 ఓట్లు పోలవ్వగా దేవుబాకు 388 ఓట్లు పడ్డాయి. ప్రధాని అభ్యర్థిగా ఆయనొక్కరే పోటీ పడ్డారు.
ప్రస్తుత ప్రధాని Pushpa Kamal Dahal.

views: 979



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams