Current Affairs Telugu Daily

UPSC తాత్కాలిక ఛైర్మన్‌గా అరవింద్‌ సక్సేనా
UPSC తాత్కాలిక ఛైర్మన్‌గా అరవింద్‌ సక్సేనా నియమితులయ్యారు. 2018 జూన్‌ 20 నుంచి తదుపరి ఉత్తర్వులు అందేవరకు లేదా 2020 ఆగస్టు 7తో పూర్తి కానున్న ఆయన పదవీకాలం వరకు బాధ్యతలు చేపడతారని కేంద్ర ప్రభుత్వం 2018 జూన్‌ 10న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
  • ప్రస్తుత ఛైర్మన్‌ వినయ్‌ మిత్తల్‌ పదవీకాలం  2018 జూన్‌ 19తో పూర్తి కానుంది.
  • 1978 బ్యాచ్‌ ఇండియన్‌ పోస్టల్‌ సర్వీస్‌ అధికారి అయిన సక్సేనా 2015 మే నెలలో UPSCలో చేరారు. 1988లో భారత అత్యున్నత నిఘా విభాగం ‘పరిశోధన, విశ్లేషణ విభాగం-రా’లో 1988లో చేరి సేవలందించారు.
UPSC-Union Public Service Commission
RAW-Research and Analysis Wing

views: 976

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams