Current Affairs Telugu Daily

49 మంది జీవితఖైదీలకు స్వేచ్ఛ 
ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్లలో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న 49 మంది ఖైదీలను ప్రత్యేక ఉపశమనం ద్వారా విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా వీరి విడుదలను పరిశీలించడానికి హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ప్రభుత్వం ఓ స్టాండింగ్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ పరిశీలన అనంతరం విడుదలకు అర్హులైన జాబితాను ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో 49 మంది ఖైదీలను విడుదల చేస్తూ హోంశాఖ ఆదేశాలిచ్చింది.
views: 1049

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams