Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో వివాహ రిజిస్ట్రేషన్‌కు ఆర్డినెన్స్‌ 
ఆంధ్రప్రదేశ్‌ కంపల్సరీ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ మ్యారేజెస్‌ (అమెండ్‌మెంట్‌) ఆర్డినెన్స్‌- 2018ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి వివాహాన్నీ రిజిస్టర్‌ చేయాలన్న కేంద్ర చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఆన్‌లైన్‌ ఏర్పాట్లు చేసుకునేలా ఆర్డినెన్స్‌ను తెచ్చింది.
  • రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చంద్రన్న పెళ్లికానుక అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. దీంతో పెళ్లి రిజిస్ట్రేషన్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు ఆర్డినెన్స్‌ తెచ్చారు.

views: 1144

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams