Current Affairs Telugu Daily

జస్టిస్‌ కర్ణన్‌ ‘యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ’ ప్రారంభం
రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌ 2018 జూన్‌ 8న చెన్నై రాజా అన్నామలైపురంలో ‘యాంటీ కరప్షన్‌ డైనమిక్‌ పార్టీ’ని ప్రారంభించారు.
  • ముందుగ  అంబేడ్కర్‌ విగ్రహానికి జస్టిస్‌ కర్ణన్‌ పూలమాల  వేసి నివాళులు  అర్పించారు.
  • తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు.
  • అవినీతి నిర్మూలన కోసమే పార్టీని ప్రారంభించినట్లు, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నట్లు జస్టిస్‌ కర్ణన్‌ తెలిపారు.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు  చేసి సంచలనం సృష్టించడంతో పాటు కోర్టు ధిక్కరణ కింద జైలు  శిక్ష అనుభవించిన జస్టిస్‌ కర్ణన్‌ కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు కొద్దిరోజుల  క్రితమే ప్రకటించారు. 

views: 1078

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams