Current Affairs Telugu Daily

విరాట్‌ కోహ్లికి ఉమ్రిగర్‌ అవార్డు 
అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన భారత ఆటగాడికి బీసీసీఐ ఇచ్చే పాలి ఉమ్రిగర్‌ అవార్డును 2016-17, 2017-2018 సీజన్‌కు టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గెలుచుకున్నాడు.
  • బీసీసీఐ తొలిసారి ‘వుమన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును కూడా ప్రకటించింది.
  • 2016-17 సీజన్‌కు గాను హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను, 2017-18 సీజన్‌కు స్మృతి మంధానను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.
  • వన్డేల్లో ప్రస్తుతం నంబర్‌వన్‌ బ్యాట్స్‌మన్‌ అయిన కోహ్లి గత మూడేళ్లలో 91.90 సగటుతో 2757 పరుగు చేశాడు.
  • రంజీ ట్రోఫీ (2017-18)లో అత్యధిక పరుగు చేసినందుకు మయాంక్‌ అగర్వాల్‌, అత్యధిక వికెట్లు పడగొట్టినందుకు జజ్‌ సక్సేనా మాధవరావు సింధియా అవార్డుకు ఎంపికయ్యారు.
  • ఉత్తమ ఆల్‌రౌండర్‌గా లాలా అమర్‌నాథ్‌ పురస్కారాన్ని కూడా జజ్‌ సక్సేనా అందుకోనున్నాడు. 2018 జూన్‌ 12న బీసీసీఐ అవార్డు కార్యక్రమం జరగనుంది.

views: 1208

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams