Current Affairs Telugu Daily

CISF ఆధీనంలోకి షిర్డి విమానాశ్రయం 
పవిత్ర పుణ్యక్షేత్రమైన షిర్డిలోని అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర పారిశ్రామిక భదత్రా దళం(CISF) ఆధీనంలోకి వచ్చింది.
  • డిప్యూటీ కమాండర్‌ నేతృత్వాన 180 మంది సిబ్బంది ప్రతిక్షణం రక్షణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో మహిళలు సైతం ఉన్నారు.
  • ఉగ్రవాదుల దాడిని సైతం తిప్పిగొట్టగ ప్రత్యేకదళం సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు.
  • షిర్డికి 12 కి.మీ. దూరాన గల కకాడి గ్రామంలో నిర్మించిన విమానాశ్రయాన్ని 2018 అక్టోబరు 1న రాష్ట్రపతి కోవింద్‌ ప్రారంభించారు. 
CISF- Central Industrial Security Force

views: 927

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams